Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వీరసింహా రెడ్డి" ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (10:18 IST)
నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త చిత్రం "వీరసింహారెడ్డి". మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించారు. మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన ఈ మూవీకి గోపిచంద్ మలినేని దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల ఆరో తేదీన ఈ మూవీ ప్రిరీలీజ్ ఈవెంట్‌ను ఒంగోలులోని ఏబీఎం కాలేజీ మైదానంలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే, విలన్‌గా దునియా విజయ్ కనిపించనున్నారు. 
 
రామ్ లక్ష్మణ్ ఫైట్స్ అందించగా, శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఇవి సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం గట్టిగా నమ్ముతోంది. ఇకపోతే, ఎస్.థమన్ సంగీతానికి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments