Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

దేవీ
సోమవారం, 1 డిశెంబరు 2025 (18:00 IST)
Varun Sandesh, Nayanam
వ‌రుణ్ సందేశ్  నటించిన న‌య‌నం చిత్రం జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్ల‌ర్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. మ‌నుషుల్లోని నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సున్నిత‌మైన అంశాల‌ను ఇందులో చూపించారు. 
 
లేటెస్ట్‌గా ఈ ఒరిజిన‌ల్ ఫ‌స్ట్ లుక్‌ను జీ 5 విడుద‌ల చేసింది. దీంతో వ‌రుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ ఒరిజిన‌ల్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి.  డాక్ట‌ర్ న‌య‌న్ పాత్ర‌లో వ‌రుణ్ సందేశ్ ప‌రిచ‌యం కాబోతున్నాడు. త‌న పాత్ర‌లోని డార్క్ యాంగిల్‌, సైక‌లాజిక‌ల్ సంక్లిష్ట‌త‌ను ఇందులో ఆవిష్క‌రించారు. 
 
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న వ‌రుణ్ సందేశ్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ‘నటుడిగా నాకు ఇది స‌రికొత్త ప్ర‌యాణం. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి విభిన్న‌మైన పాత్ర‌లో డాక్ట‌ర్ న‌య‌న్‌గా క‌నిపించ‌బోతున్నాను. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే నా పాత్ర‌లో ఇంటెన్సిటీ అర్థ‌మ‌వుతుంది. ఓటీటీలో యాక్ట్ చేయ‌టం వ‌ల్ల‌ ఇలాంటి పాత్ర‌లో డెప్త్‌ను మ‌రింత‌గా ఎలివేట్ చేసిన‌ట్ల‌య్యింది. డిసెంబ‌ర్ 19న జీ 5లో ప్రీమియ‌ర్ కానున్న న‌య‌నం ను ప్రేక్ష‌కులు ఎలా ఆద‌రిస్తారో చూడాల‌ని చాలా ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నాను’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments