Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనితా విజయ్‌కుమార్‌పై దాడి.. ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షాకింగ్ పోస్ట్

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2023 (13:19 IST)
వివాదాస్పద నటి వనితా విజయకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షాకింగ్ పోస్ట్ చేశారు. ఇందులో తనను ఓ వ్యక్తి కొట్టాడని, ముఖం నుంచి రక్తం కారుతుందని పేర్కొంది. డిన్నర్ ముగించి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. 
 
తన సోదరి ఇంట కారును పార్క్ చేశాను. కారు దగ్గరకు వెళ్లగానే గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని వెల్లడించింది. అతను బిగ్ బాస్ ప్రదీప్‌కి మద్దతుదారు అని వనిత విజయ్ కుమార్ తెలిపింది. 
 
"ఉన్నట్టుండి అతను నన్ను గట్టిగా కొట్టడం ప్రారంభించాడు. రెడ్ కార్డ్ ఇస్తున్నావా, సపోర్ట్ చేస్తున్నావా?’ అంటూ నా ముఖం మీద కొట్టాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆమె నన్ను బలవంతం చేశారు. కానీ నేను ఈ చట్టంపై నమ్మకం కోల్పోయాను. ఆ తర్వాత ప్రథమ చికిత్స చేశాను. నాపై దాడి చేసిన ఆ రహస్య వ్యక్తి ఎవరో నాకు తెలియదు." వనితా విజయ్ కుమార్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments