"వకీల్ సాబ్" ఓటీటీ రిలీజ్అబద్ధంః దిల్ రాజు

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:28 IST)
Raju, Venu
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ " సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అనే ప్రచారాన్ని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్వేణు ఖండించారు. "వకీల్ సాబ్ " సినిమాను థియేటర్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని వారు కోరారు. 
 
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, వకీల్ సాబ్ సినిమాకు థియేటర్ లో సూపర్ రెస్పాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనే వార్తల్లో నిజం లేదు. ఇంత పెద్ద సినిమాను థియేటర్ లో చూస్తే వచ్చే ఆనందం ఓటీటీలో చూస్తే రాదు. ఏ స్టార్ హీరో సినిమా అయినా 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే రూల్ ఉంది. కాబట్టి కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్ లో చూడండి. అన్నారు.
 
దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ, వకీల్ సాబ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం లేదు. అలాంటి వార్తలన్నీ ఫేక్. పవర్ స్టార్ సినిమాను థియేటర్ లోనే చూడండి. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments