Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ సినిమా టైటిల్ ఫిక్స్.. ''రాధ ప్రేమకథ'': కొత్తదనం కోసమేనా.. రూ.100 కోట్ల బడ్జెట్ అట?

"బాహుబలి-2" షూటింగ్‌లో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. దీనికోసం సుమారుగా రూ.30 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారని తెలిసింది. ఈ సినిమా తర్వాత ప్

Webdunia
శనివారం, 9 జులై 2016 (09:25 IST)
"బాహుబలి-2" షూటింగ్‌లో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. దీనికోసం సుమారుగా రూ.30 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారని తెలిసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో రెండు సినిమాలు చేయనున్నాడు. 
 
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో యువీ క్రియేషన్స్ సంస్థ రీసెంట్‌గా ఫిల్మ్ ఛాంబర్ ''రాధ ప్రేమకథ" అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. టైటిల్ ప్రకారం హీరోయిన్ నేపథ్యంలో జరిగే సినిమాగా అనిపిస్తోంది. కొత్తదనం కోసమే యువీ క్రియేషన్స్ వారు ప్రభాస్ కోసం ఈ టైటిల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
 
ఇకపోతే.. సినిమా మార్కెట్ పెరుగుతున్న‌ట్టే టాలీవుడ్ సినిమాల బ‌డ్జెట్ కూడా విప‌రీతంగా పెరిగిపోతోంది. అందుకు త‌గ్గ‌ట్టే సినిమాలో కంటెంట్ ఉంటే వ‌సూళ్లు కూడా వ‌స్తున్నాయి. ఇక బ‌డ్జెట్‌లో హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణుల రెమ్యున‌రేష‌న్లు కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి. తాజాగా రాధాప్రేమకథ సినిమా కూడా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కొత్త సినిమా బ‌డ్జెట్ కూడా రూ.100 కోట్లు అని టాలీవుడ్ వర్గాల సమాచారం. యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబ‌ర్ నుంచి సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments