Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి నిజం చేసేలా ఉన్నాయి.. చైతు- సమంతల చెట్టాపట్టాల్

అక్కినేని నాగార్జున కుమారుల పెళ్లి విషయమై గత కొంత కాలంగా మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మీడియాలో అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య, సమంతలపై ఫోకస్ చేసినట్లు అర్థమవు

Webdunia
శనివారం, 9 జులై 2016 (08:30 IST)
అక్కినేని నాగార్జున కుమారుల పెళ్లి విషయమై గత కొంత కాలంగా మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మీడియాలో అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య, సమంతలపై ఫోకస్ చేసినట్లు అర్థమవుతోంది. దీంతోపాటు వీరి ప్రేమ వ్యవహారం బాగా ముదిరినట్లు తెలుస్తోంది. మూడు చిత్రాల్లో జంటగా నటించిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ ఒక్కటి కానున్నారనే మాటలు నిజం చేశాలా వీరి చర్యలు కూడా ఉన్నాయి. 
 
ఇప్పటికే ఓ ఫామ్ హౌసులోని బాల్కనీలో వీళ్లిద్దరూ కనబడిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఓ సినిమా హాల్లో ఇద్దరూ కూర్చుని ఉన్న ఫోటోలు హల్ చల్ చేశాయి. రీసెంట్‌గా బంజారాహిల్స్‌లోని జీవీకే షాపింగ్ మాల్ హార్డ్ రాక్ కేఫ్ దగ్గర కనబడినట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక తాజాగా ఇద్దరూ కలిసి షాపింగ్ చేసి బయటకొచ్చిన ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే చైతూ, సమ్మూ ఒక్కటి కావడం ఖాయమంటున్నారు సినీజనం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగ్లాదేశ్, పాక్ యువతులకు 3.5 కోట్ల మంది చైనా బ్యాచిలర్స్ వల, ప్లీజ్ మమ్మల్ని పెళ్లాడండి

4 సరిహద్దు రాష్ట్రాల్లో మళ్లీ మాక్ డ్రిల్: కొంపదీసి మళ్లీ ఏదైనా భారీ ఘటన జరుగుతుందా?

Mahanadu: మహానాడులో ఎన్టీఆర్ ఏఐ స్పీచ్- సోషల్ మీడియాలో వీడియో వైరల్

తప్పతాగి భీమవరం రోడ్డుపై అడ్డంగా పడుకున్న యువతి (video)

శరవేగంగా వ్యాపిస్తున్న ఎన్‌బి.1.8.1 కరోనా వేరియంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments