Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారిని ఏం వాడుకున్నాడురా బాబూ... 21ఎఫ్ మేకింగ్ వీడియో

ఇప్పుడు కొత్తగా తెరకెక్కే చిత్రాల తాలూకు మేకింగ్ వీడియోలు బయటకు రావడం మామూలే. కాకపోతే కుమారి 21 ఎఫ్ చిత్రం తాలూకు ఓ మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆ మేకింగ్ వీడియోలో డైరెక్టర్ హీరోయిన్ హేబ

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (21:27 IST)
ఇప్పుడు కొత్తగా తెరకెక్కే చిత్రాల తాలూకు మేకింగ్ వీడియోలు బయటకు రావడం మామూలే. కాకపోతే కుమారి 21 ఎఫ్ చిత్రం తాలూకు ఓ మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆ మేకింగ్ వీడియోలో డైరెక్టర్ హీరోయిన్ హేబా పటేల్‌కు యాక్టింగ్ మూవ్‌మెంట్స్ చేసి చూపిస్తున్నాడు.

ఈ మూవ్‌మెంట్లను చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారట. రాజ్ తరుణ్ కెమిస్ట్రీని మించి దర్శకుడు చాలా ఘాటు కెమిస్ట్రీని వర్కవుట్ చేశాడ్రా బాబోయ్ అని చెప్పుకుంటున్నారట కుర్రాళ్లు. ఈ వీడియో చూస్తే అది నిజమేననిపిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి మరి.
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments