Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘‘ఆవ్ తుజే మోహ్ కర్తా’’ సింగర్ నేహా భాసిన్ బికీనీలో... ఆమె లెక్కేంటో...?

సామాన్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలోని గాయనీమణులంతా చాలా సంప్రదాయంగా ఉంటారు. చీరలలో పద్ధతిగా కనిపించే వస్త్రాలను మాత్రమే వేసుకుంటారు. కానీ సెక్సీ దివా నేహా భాసిన్ మాత్రం వీరికి భిన్నంగా ఉంటుంది. సూపర్‌స్టార్ నటించిన ‘1’ నేనొక్కడినే చిత్రంలో ‘‘ఆవ్ తుజే మో

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (21:17 IST)
సామాన్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలోని గాయనీమణులంతా చాలా సంప్రదాయంగా ఉంటారు. చీరలలో పద్ధతిగా కనిపించే వస్త్రాలను మాత్రమే వేసుకుంటారు. కానీ సెక్సీ దివా నేహా భాసిన్ మాత్రం వీరికి భిన్నంగా ఉంటుంది. సూపర్‌స్టార్ నటించిన ‘1’ నేనొక్కడినే చిత్రంలో ‘‘ఆవ్ తుజే మోహ్ కర్తా’’ పాటతో మహేశ్ అభిమానుల్ని ఊర్రూతలూగించిన సింగర్ నేహా భాసిన్ బికీనీ ఫోటో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. 
 
ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే నేహా.. నటీమణులకు దీటుగా ట్రెండీ దుస్తులతో కేక పుట్టిస్తోంది. రీసెంట్‌గా బీచ్‌లో బికీని ఫోటోకు ఫోజిచ్చిన ఈ అమ్మడి అంగాంగ ప్రదర్శనలు యువతను పిచ్చెక్కించేలా ఉన్నాయి. మరి ఇలా బికినీలో కనబడి ఏం చేయాలనుకుంటుందో... ఆమె లెక్కేంటో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం