'ఉప్పెన'' హీరోకు ఆ కోరిక వుందట..?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (17:22 IST)
బాక్సాఫీస్ వద్ద ''ఉప్పెన" మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ మూవీని వివిధ భాషల్లో రీమేక్ చేసేందుకు పోటీ మొదలైంది. తమిళంలో దలపతి విజయ్ కుమారుడు జాసోన్ సంజయ్‌తో ఈ మూవీని రీమేక్ చేసేందుకు విజయ్ సేతుపతి ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. అలాగే హిందీలోనూ ఉప్పెన రీమేక్ కాబోతున్నట్లు టాక్.
 
అలాగే ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. మొదటి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు ఈ హీరో. ఉప్పెనలో వైష్ణవ్ అదరగొట్టేయగా.. ఇప్పుడు ఈ హీరో కోసం పలువురు దర్శకులు కథలు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో తన కలేంటో చెప్పుకొచ్చాడు. 
 
తాను ఆర్మీకి వెళ్లాలనుకున్నానని, అయితే ఏదీ ఈజీ కాదు. ఇక్కడ నువ్వు ఇలా ఉండి, అక్కడ ఉండటం చాలా కష్టం ఆలోచించుకో అని అమ్మ చెప్పేదని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికీ ఆ కోరిక తనలో ఉండిపోయిందని.. సమయం వచ్చి దేశానికి సేవ కావాలంటే మాత్రం తాను అన్నీ వదిలేసి ఆర్మీకి వెళ్లిపోతానని స్పష్టం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments