Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఆ గదిలో ఉన్నానని తెలిస్తే రాంచరణ్ పరుగులు పెడతాడు : ఉపాసన

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (22:20 IST)
రాంచరణ్‌తో వివాహమైన తరువాత ఉపాసన చాలా చురుగ్గా కనిపిస్తోంది. ఎప్పుడూ సామాజిక మాధ్యమాలే వేదికగా తన కుటుంబ విషయాలను ఆమె పంచుకుంటోంది. స్నేహితులతో నేరుగా షేర్ చేసుకుంటోంది. అయితే ఫుడ్ విషయంలో ఈమధ్యకాలంలో డైటింగ్‌లో ఉన్న ఉపాసన స్లిమ్‌గా తయారైంది. తాను మితంగా తినడం వల్లే ఇది సాధ్యమైందని చెబుతోంది ఉపాసన. 
 
అయితే తనకు వంట చేయడం పెద్దగా రాదని.. ఆ విషయం మెగా ఫ్యామిలీలో అందరికీ తెలుసునని.. ముఖ్యంగా తన భర్త రాంచరణ్‌కు తెలుసునని చెబుతోంది ఉపాసన. అంతేకాదు తను ఎప్పుడైనా వంటగదికి వెళ్ళడం రాంచరణ్ చూస్తే మాత్రం వెంటనే ఇంట్లో నుంచి పరుగులు పెట్టి బయటకు వెళ్లిపోతాడని, తాను ఏదైనా వంట చేసి తినిపిస్తానేమోనన్న భయం రాంచరణ్‌‌లో కనిపిస్తూ ఉంటుందన్నారు. 
 
రాంచరణ్‌ ఏ విషయాన్నయినా క్యాజువల్‌గా తీసుకుంటాడని, దేన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకోడంటోంది ఉపాసన. జూనియర్ రాంచరణ్ ఎప్పుడు పుడతాడన్నది తన వ్యక్తిగత విషయమని, దాని గురించి మాట్లాడనంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments