Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా లక్ష్మీస్ ఎన్టీఆర్... బాలయ్యకు అంకితం... వర్మ

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (21:35 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. నందమూరి తార‌క రామారావు జీవితంలో జ‌రిగిన కీల‌క ఘ‌ట్టం ఆధారంగా ఈ సినిమా రూపొందించ‌డంతో దీనిపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే... ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో జ‌రిగింది.
 
ఈ వేడుక‌లో వ‌ర్మ మాట్లాడుతూ... ఈ సినిమా తీయ‌డం వెన‌కున్న అస‌లు కార‌ణం బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... బాల‌కృష్ణ‌తో వ‌ర్మ ఎన్టీఆర్ బ‌యోపిక్ తీయాల‌నుకున్నారు. ఈ విష‌య‌మై ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. కానీ... ఏమైందో ఏమో కానీ బాల‌య్య వ‌ర్మ‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్ తీయ‌డానికి నో చెప్పారు. అంతే... వ‌ర్మ‌కి ఎక్క‌డో మండింది. దాంతో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయాల‌నుకోవ‌డం... చ‌క‌చ‌కా క‌థ రెడీ చేయ‌డం జ‌రిగింది. ఈ విష‌యాన్ని వ‌ర్మ స్వ‌యంగా తెలియ‌చేసారు. ఈ సినిమాని బాల‌కృష్ణ‌కు అంకితం చేస్తున్నాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments