స్వాతంత్ర్య పోరాటయోధులు.. పీస్‌ఫుల్ వైవ్స్... ఆర్ఆర్ఆర్‌పై ఉపాసన కామెంట్స్

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (15:52 IST)
దర్శకుడు రాజమౌళి, హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాకు సంబంధించి ప్రెస్‌మీట్ పెట్టిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి, అందులో రాంచరణ్, ఎన్టీఆర్‌ల పాత్రల గురించి తెలియజేశారు.
 
రాంచరణ్ అల్లూరి సీతారామారాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించనున్నట్లు చెప్పగా, దీనిపై మరింత అంచనాలు పెరిగాయి. యుక్తవయస్సులో వీరి అదృశ్యంపై ఆధారపడి ఈ సినిమా సాగుతుంది. ఈ ప్రెస్‌మీట్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో శాంతంగా, వివరంగా సమాధానాలు చెప్పారు ఈ ముగ్గురూ.
 
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన ఈ ప్రెస్‌మీట్‌పై సరదాగా చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. ప్రెస్‌మీట్‌లో పాల్గొంటున్న సమయంలో మాట్లాడుకుంటున్న చరణ్, ఎన్టీఆర్ ఫోటోని పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో పాటు జూ.ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో తాను ఉన్న ఫోటోని షేర్ చేస్తూ, దీనికి స్వాతంత్ర సమరయోధులు వారి పీస్‌ఫుల్ వైవ్స్, ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్ పెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాడిపత్రిలో వైకాపా నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై దాడి - ఉద్రిక్తత

వరకట్నం వేధింపులు.. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య

టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసిన యువతిని కాల్చి చంపేశారు... ఎక్కడ?

High alert: ఎర్రకోట సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. హైదరాబాదులో అలెర్ట్

APCRDA: నవంబర్ 14-15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సమ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments