Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి జీవితం... తెలియని నిజాలు...

నిండుకుండలా, ఎంత ఎదిగినా ఒదిగి వుండే రాజమౌళి గురించి తెలియని నిజాలు వెలికివచ్చాయి. సహజంగా రాజమౌళికి సంబంధించినంతవరకూ ఆయన సినిమాల గురించి మాత్రమే ఎక్కువ ఫోకస్ అవుతుంటాయి. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఎంతమాత్రం విషయాలు బయటకు రావు. కానీ తాజా

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (19:33 IST)
నిండుకుండలా, ఎంత ఎదిగినా ఒదిగి వుండే రాజమౌళి గురించి తెలియని నిజాలు వెలికివచ్చాయి. సహజంగా రాజమౌళికి సంబంధించినంతవరకూ ఆయన సినిమాల గురించి మాత్రమే ఎక్కువ ఫోకస్ అవుతుంటాయి. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఎంతమాత్రం విషయాలు బయటకు రావు. కానీ తాజాగా ఐడ్రీమ్ మీడియా వారికిచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు తెలిసాయి.
 
బాహుబలి 2 టీజర్ మొన్నీమధ్యనే విడుదలైంది. ఈ టీజర్ చేసింది రాజమౌళి కుమారుడు కార్తికేయ అని స్వయంగా రాజమౌళి చెప్పారు. ఐతే కార్తికేయ రాజమౌళి బయోలాజికల్ సన్ కాదనీ, రమా రాజమౌళి మొదటి వివాహం ద్వారా కలిగిన సంతానమని తెలిసింది. రమను పెళ్లి చేసుకునే నాటికే రమకు పెళ్లయి, ఒక కొడుకు ఉన్నాడనీ, రమ డైవర్స్ తీసుకున్న వున్నారని తెలిసింది. 
 
రాజమౌళి కజిన్ కీరవాణి భార్య, శ్రీవళ్లికి స్వయాన చెల్లెలైన రమను రాజమౌళి 2001లో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో రాజమౌళి ఈటీవీ వారి శాంతినివాసం, ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 చేసే పనుల్లో వున్నారు. ఆ సమయంలో వీరికి వివాహం జరిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments