Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంటీని ఆటాడుకున్న అవసరాల... 'ట్రిబుల్ బి' చూసి సెన్సార్ సభ్యులే... (Trailer)

అవసరాల శ్రీనివాస్ తాజా మూవీ ‘బాబు బాగా బిజీ’. ఈ చిత్రం టైటిల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ట్రైలర్ విడుదల విడుదలయ్యే వరకు వివాదం నెలకొంది. ముఖ్యంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (16:37 IST)
అవసరాల శ్రీనివాస్ తాజా మూవీ ‘బాబు బాగా బిజీ’. ఈ చిత్రం టైటిల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ట్రైలర్ విడుదల విడుదలయ్యే వరకు వివాదం నెలకొంది. ముఖ్యంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతిదీ సన్సేషన్‌గా మారింది. 
 
బాలీవుడ్‌లో వచ్చిన అడల్ట్ మూవీ ‘హంటర్’ను తెలుగులో ‘బాబు బాగా బిజీ’ పేరుతో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించి, నటించి రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో సెక్స్ కోసం అనునిత్యం పరితపించే క్యారెక్టర్‌లో అవసరాల నటిస్తుండగా.. మిష్టి చక్రవర్తి, తేజస్వి, మదివాడ, సుప్రియా అయాసొల, శ్రీముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
అడల్ట్ కంటెంట్‌తో మూవీ అంటే.. కంటెంట్ మాత్రమే అలా ఉంటుంది. సినిమా ద్వారా ఏదో చెప్పాలను కుంటున్నాడు అవసరాల శ్రీనివాస్ అని అనుకున్నారు. కానీ నాకు సెక్స్ తప్ప వేరే అవసరమే లేదు. ‘సెక్స్ ఈజ్ ఫిజికల్ నీడ్ ఇట్స్ నెస్ససిటీ’ అంటూ ‘బాబు బాగా బిజీ’ ట్రైలర్‌తో కుండబద్దలు కొట్టేశాడు అవసరాల.
 
ముఖ్యంగా ఇప్పటివరకూ మన తెలుగు సినిమాల్లో సెక్స్ కంటెంట్ సినిమాలకు కొంత పరిధి ఉంది. కానీ అవసరాల ఈ చిత్రంలో ఆ పరిధిని దాటినట్టు తెలుస్తోంది. పైగా, ఈ చిత్రం ఈనెల 13వ తేదీన రావాల్సివుండగా.. మే 5వ తేదీకి వాయిదా పడింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఈ సినిమా మొత్తాన్ని సెక్స్ కంటెంట్‌తో నింపేయడంతో సెన్సార్ బోర్డ్ సభ్యులు ఇదేం సినిమారా.. నాయనా అంటూ కత్తెరకు పనిచెప్పారట. ఒక సీన్లో అవసరాల ఆంటీతో సెక్స్ చేసే సీన్‌లో మరీ శ్రుతిమించిందని.. దీంతో సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పారట. దీంతో రివైజ్డ్ కమిటీకి వెళ్లాలని యూనిట్ ప్లాన్. అయితే అక్కడ కూడా ఈ సీన్‌కు అభ్యంతరం తప్పదని భావించిన బాబు బిజీ టీం ఆ సీన్ రీషూట్‌ చేసే ఆలోచన ఉండటంతో రిలీజ్ డేట్‌ను మార్చినట్టు తెలుస్తోంది. 

 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం