Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య కోసం చార్మి చెప్పిన రేటు... వామ్మో ఇంత రేటా అంటూ నోళ్లు తెరిచారట...

బాలయ్య నటిస్తున్న 101వ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. చిత్రం చివరిదశలో వుండటంతో ఇక మార్కెట్టుపై దృష్టి పెట్టింది యూనిట్. ముఖ్యంగా పూరీ ప్రొడక్షన్ చూసుకుంటున్న చార్మి తన దూకుడున

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (15:43 IST)
బాలయ్య నటిస్తున్న 101వ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. చిత్రం చివరిదశలో వుండటంతో ఇక మార్కెట్టుపై దృష్టి పెట్టింది యూనిట్. ముఖ్యంగా పూరీ ప్రొడక్షన్ చూసుకుంటున్న చార్మి తన దూకుడును బాగా పెంచేసిందట. 
 
బాలయ్య చిత్రాన్ని ఓవర్సీస్‌లో కొనేందుకు ముందుకు వచ్చిన బయ్యర్లకు చుక్కలు చూపించిందట. గతంలో ఎన్నడూ బాలయ్య చిత్రానికి చెప్పని ధరను చార్మి బయ్యర్ల ముందు పెట్టిందట. దాంతో వాళ్లంతా గుడ్లు తేలేశారట. వామ్మో.... ఇంత రేటా అని నోళ్లు తెరిచారట. కానీ చార్మి మాత్రం తను చెప్పిన రేటుకే గట్టిగా ఫిక్సయిపోయిందట.
 
ఇదిలావుంటే బాలయ్య 101వ చిత్రంపై అంతగా క్రేజ్ ఏర్పడలేదు. పైగా మొన్ననే రోగ్ చిత్రంతో సూపర్ ఫ్లాప్ చవిచూసిన పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమంటే బయ్యర్లలో ప్రస్తుతం చులకన వుండింది. ఇలాంటి వాటినేమీ తను పట్టించుకోనని చార్మి అంటోందట. మరీ అంత మొండికేస్తే వాళ్లు మాత్రం ఏం చేస్తారూ...?!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments