Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహ‌మాటాల‌కని న‌వ్వుతున్నాం, ఫీల్ అవుతున్నాం - ఇంద్ర‌జ‌

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (09:02 IST)
Indraja
న‌టి ఇంద్ర‌జ ఇప్పుడు శ్రీ‌దేవి డ్రామా కంపెనీ వంటి ప‌లు షోస్‌ల‌లో గెస్ట్‌గా చేస్తుంది. అందులో కొన్ని విష‌యాల‌ను నిర్మొహ‌మాటంగా చెప్పేసింది. అందులో చాలామంది చేసిన పెర్ ఫార్మెన్స్‌కు కొన్ని న‌వ్వురాక‌పోయినా న‌వ్వాలి కాబ‌ట్టి న‌వ్వాల్సి వ‌స్తుంది. అదేవిధంగా కొంద‌రు త‌మ క‌ష్టాల్ని చెప్పుకుని ఏడుస్తుంటారు. వారి చూడ‌గానే ఆర్టిస్టుగా ఫీలింగ్‌ను వ్య‌క్తం చేయాలి. లేదంటే బాగోదు అంటూ నిక్క‌చ్చిగా చెప్పేసింది. క‌ష్టాలు అంద‌రికీ వుంటాయి. కానీ వారు స్టేజీ మీద‌కు రాగానే ఎక్కువ‌గా బ‌ర‌స్ట్ అవుతారంటూ చెప్పింది. 

 
తాజాగా ఆమె స్టాండప్ రాహుల్ సినిమాలో రాజ్ త‌రుణ్ త‌ల్లిగా న‌టించింది. ఇంటి విష‌యాలు ప‌ట్టించుకోని కొడుకును మార్చాల‌ని చూస్తుంది కానీ మార‌డు. ఇప్ప‌టి యూత్‌కు ప్ర‌తినిధి అన్న‌మాట‌. ఈ సినిమా గురించి చెబుతూ,   యువ‌త‌కు క‌నెక్ట్ అయ్యే విష‌యాలు ఈ సినిమాలో చాలా వున్నాయి. స‌హ‌జంగా పెద్ద‌లు పిల్ల‌ల‌ను స‌రైన దారిలో పెడ‌తారు. ఈ సినిమాప‌రంగా వ‌ర్ష‌, రాజ్ త‌రుణ్‌ను స‌రైన దారిలో పెడుతుంది. పెద్ద‌లేకాదు. యూత్‌కూడా ఇప్పుడు స‌రైన మార్గంలో వెళుతున్నారు.


అదేవిధంగా స‌హ‌జీనం అనే అంశాన్ని చాలా డిటైల్డ్‌గా ఇందులో చెప్పారు. అందుకే యూత్ బాగా క‌నెక్ట్ అవుతారు. ఈ సినిమా చూశాక చాలా విష‌యాలు తెలుసుకుంటారు. మాకూ పురుషుల‌తోపాటు స‌మాన‌మైన బ‌ల‌మైన పాత్ర‌లు ఇస్తే చేయ‌గ‌ల స‌త్తావుంది. ఆ దిశ‌గా రాయాల‌ని ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌ల‌కు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments