Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్ధవ్ థాకరే ప్ర‌శ‌సంలు పొందిన మేజ‌ర్ చిత్రం

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (11:02 IST)
Uddhav Thackeray, Adavishesh, Kiran Thikkan, Sai Manjrekar, Mahesh Manjrekar
మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ‌ను చిత్రంగా తీసిన `మేజ‌ర్‌` టీమ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్ర‌శంసించారు. అడవిశేష్, ద‌ర్శ‌కుడు కిర‌ణ్ తిక్క‌, సాయి మంజ్రేకర్ ను ఆయ‌న అభినందించారు. దేశంకోసం పోరాడిన యోధుడిగా థాక‌రే అభివ‌ర్ణించారు. ఇలాంటి క‌థ‌లు వెండితెర‌పై మ‌రిన్ని రావాల‌ని యువ‌త‌కు స్పూర్తిదాయ‌కంగా నిల‌వాల‌ని సూచించారు.
 
26/11 నాడు ముంబైని చీకటి సమయంలో రక్షించిన హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క పరాక్రమం, ధైర్యాన్ని ప్రదర్శించినతీరును కూడా ఆయ‌న చిత్ర యూనిట్‌తో చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ నటుడు, ర‌చ‌యిత‌, నిర్మాత, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుటుంబం కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments