Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తతో యాంకర్ గీతా భగత్ అక్రమ సంబంధం... ప్రశ్నిస్తే చితక బాదుతోంది... బాధితురాలు

తెలంగాణ రాష్ట్రంలోని సనత్ నగర్‌ పోలీసు స్టేషనులో తనను అసభ్యకరంగా దుర్భాషలాడుతున్నారంటూ 70 ఏళ్ల వృద్ధుడితో సహా 13 ఏళ్ల బాలుడిపై కేసు పెట్టిన యాంకర్ గీతా భగవత్ కేసు రివర్స్ తిరిగింది. యాంకర్ గీతా భగత్ వ

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (19:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సనత్ నగర్‌ పోలీసు స్టేషనులో తనను అసభ్యకరంగా దుర్భాషలాడుతున్నారంటూ 70 ఏళ్ల వృద్ధుడితో సహా 13 ఏళ్ల బాలుడిపై కేసు పెట్టిన యాంకర్ గీతా భగత్ కేసు రివర్స్ తిరిగింది. యాంకర్ గీతా భగత్ వ్యవహారంపై బాలుడి తల్లి శ్వేత ఆరోపణలు గుప్పించారు. తన భర్త మధుకర్‌తో యాంకర్ అక్రమ సంబంధం పెట్టుకున్నదనీ, అదేమని ప్రశ్నిస్తే తమను చిత బాదుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 13 ఏళ్ల పిల్లాడు యాంకర్ గీతను తిట్టే ధైర్యం ఎక్కడుంటుంది అని ఆమె ప్రశ్నించింది. 
 
పోలీసులు తమకు న్యాయం చేయకపోతే సనత్ నగర్ పోలీసు స్టేషను ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు... తమ ఆస్తి కోసం గత ఎనిమిదేళ్లుగా యాంకర్ గీత తమను టార్చర్ పెడుతోందనీ, ఇటీవలే తమపై దాడులు కూడా చేశారంటూ వెల్లడించారు. ఆస్తి కోసం తన భర్త, యాంకర్ గీతా కలిసి తన కుమారుడిని పొట్టనబెట్టుకుంటారని భయంగా వుందంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమపై 504, 506, 509 తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. పోలీసులు తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా యాంకర్ గీత మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments