సన్నీలియోన్ కండోమ్ యాడ్ చూడలేకపోతున్నాం.. వారం రోజుల్లో నిషేధం విధించాలి

పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్ అంటే కుర్రకారు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సన్నీ ఐటమ్ సాంగ్ అంటే.. నోరెళ్ల బెట్టుకుని చూసే వారు ఎంతో మంది ఉన్నారు. సన్నీ మంత్ర జపం చేసే

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (18:28 IST)
పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్ అంటే కుర్రకారు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సన్నీ ఐటమ్ సాంగ్ అంటే.. నోరెళ్ల బెట్టుకుని చూసే వారు ఎంతో మంది ఉన్నారు. సన్నీ మంత్ర జపం చేసే ఎంతో మంది మగరాయుళ్లూ వున్నారు. సన్నీ గురించి ఎందుకిక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందంటే.. అమ్మడు క్రేజ్ సంగతిని పక్కనబెట్టేస్తే.. ఆమె నటించిన కండోమ్ యాడ్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. 
 
ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇటీవల నటించిన ఓ కండోమ్ యాడ్ పట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) మహిళా విభాగం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సన్నీ నటించిన యాడ్ మహిళలను అత్యంత దారుణంగా చిత్రీకరించే విధంగా ఉందని వారు ఫైర్ అవుతున్నారు. 
 
సన్నీ నటించే ఈ యాడ్ చూడటం చాలా అభ్యంతరకరంగా ఉందని, సన్నీలియోన్ యాడ్ చూస్తే కంపరమెత్తుతోందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగం నేతలు తెలిపారు. చాలా అసభ్యకరంగా, తప్పుడు సందేశాన్ని తెలియజేసేలా ఉన్న ఈ యాడ్‌ను వారం రోజుల్లో వెంటనే నిషేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చాలా మంది మహిళా ప్రేక్షకులు, మహిళా కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఆర్‌పీఐ (ఏ) మహిళా విభాగం కార్యదర్శి షీలా గంగుర్డె తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం