Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ పైన ఆ ప్రయోగం చేస్తున్న త్రివిక్రమ్..?

పెద్ద సినిమా హీరో అంటే మినిమం ఆరు పాటలైనా ఉండాలి. లేదంటే ఐదు సాంగ్స్. కానీ త్రివిక్రమ్ అరవింద సమేతలో నాలుగు పాటలు మాత్రమే పెట్టారట. కథాకథనాలకు ఇంపార్టెంట్స్ ఇచ్చి నాలుగు పాటలకే పరిమితం చేశారట.

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (17:04 IST)
పెద్ద సినిమా హీరో అంటే మినిమం ఆరు పాటలైనా ఉండాలి. లేదంటే ఐదు సాంగ్స్. కానీ త్రివిక్రమ్ అరవింద సమేతలో నాలుగు పాటలు మాత్రమే పెట్టారట. కథాకథనాలకు ఇంపార్టెంట్స్ ఇచ్చి నాలుగు పాటలకే పరిమితం చేశారట.
 
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అరవింద సమేత సినిమా రోజురోజుకు అంచనాలను పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదలైంది. ఈ ఆడియో ఆల్బమ్‌లో కేవలం నాలుగు పాటలే ఉండటం అందరినీ షాక్‌కు గురిచేసింది. 
 
జనరల్‌గా ఎన్టీఆర్ వంటి బిగ్ స్టార్ మూవీ అంటే హీరోకి ఒక ఇంటరెస్టింగ్ సాంగ్, రెండు మాస్ సాంగ్‌లు, రెండు డ్యూయెట్లు ఉంటాయి. కానీ ఈసారి త్రివిక్రమ్ ఆ రెండింటికి బ్రేక్ వేశారు. కేవలం నాలుగు పాటలకే ఫిక్స్ చేశారు. అరవింద సమేతలో హీరోయిన్‌ను పొగుడుతూ ఒక రొమాంటిక్ పాట ఇప్పటికే క్లిక్ అయ్యింది. తాజాగా పెనిమిటి అనే ఎమోషనల్ సాంగ్ కూడా రిలీజైంది. ఈ రెండు పాటలు ఎన్టీఆర్ శైలికి పూర్తిగా విరుద్థమైన పాటలు. మొత్తంమీద ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్ కొత్తగా ప్రెజెంట్ చేయనున్నారని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.
 
మాస్ పంథాలో సినిమా సాగనుందట. కానీ చాలా ఎమోషనల్‌గా క్లాసీగా కూడా ఉంటుందట. అందుకే పాటల విషయంలో ఈ ప్రయోగం చేశారట త్రివిక్రమ్. దసరాకి విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ కూడా త్వరలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments