Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై దాడుల నేపథ్యంలో చిత్రం... ప్రధాన పాత్రలో త్రిష?

'నాయకి'గా వెండితెరపై ఆకట్టుకున్న చెన్నై చిన్నది త్రిష సినీ రంగంలో అడుగుపెట్టి దశాబ్దకాలం కావొస్తుంది. అయినప్పటికీ ఈ మిస్‌ చెన్నైకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల 'నాయకి', 'ధర్మయోగి' చిత్రాలతో

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (06:32 IST)
'నాయకి'గా వెండితెరపై ఆకట్టుకున్న చెన్నై చిన్నది త్రిష సినీ రంగంలో అడుగుపెట్టి దశాబ్దకాలం కావొస్తుంది. అయినప్పటికీ ఈ మిస్‌ చెన్నైకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల 'నాయకి', 'ధర్మయోగి' చిత్రాలతో ఆకట్టుకున్న త్రిష మరో అయిదు చిత్రాల్లో నటించేందుకు సమ్మతించగా, తాజాగా, మరో కొత్త ప్రాజెక్ట్‌కు సంతకం చేసిందట. 
 
ఈ చిత్రం ముంబై ఉగ్రదాడుల నేపథ్యంతో తెరకెక్కనుంది. ఈ సినిమాకి '1818' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మైండ్‌ డ్రామా పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రాన్ని రిథున్‌ సాగర్‌ దర్శకత్వం వహించనున్నారు. 
 
ఈ సినిమాలో త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. సుమన్‌, రాజేంద్ర ప్రసాద్‌, రమేశ్‌ తిలక్‌, మీరా ఘోషల్‌లు కీలక పాత్రలో నటించనున్నారు. తెలుగు, తమిళంలో ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఎస్‌ఎస్‌.థమన్‌ ఈ చిత్రంలోని పాటలకు సంగీత బాణీలు సమకూరుస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments