Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్ వేగాన్‌లో త్రిష పెళ్లి.. అదీ ప్రేమ పెళ్లే..!

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (18:15 IST)
మెగాస్టార్ సినిమాలో చెన్నై చంద్రం త్రిషకు ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. ప్రస్తుతం త్రిష కనిపిస్తే చాలు.. పెళ్ళెప్పుడు అని అందరూ అడుగుతున్నారు. ప్రస్తుతం తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష తన పెళ్లి గురించి స్పందించింది. ''దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నాకు గుర్తింపు ఉంది. ఏ భాష నుంచి అవకాశం వచ్చినా తప్పకుండా నటిస్తా'' అని త్రిష చెప్పుకొచ్చింది. 
 
ఇంకా ''నా పెళ్లి గురించి ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. నాకు తెలియకుండానే పెళ్లి గురించి, డేటింగ్ గురించి ప్రచారం జరిగిపోతూ ఉంటుంది. నేను ప్రేమ వివాహమే చేసుకుంటా. నాకు లాస్ వేగాస్ అంటే ఇష్టం. అక్కడే పెళ్లి చేసుకుంటా'' అని త్రిష చెప్పింది. కానీ తాను ప్రేమించే వ్యక్తి గురించి మాత్రం త్రిష నోరు విప్పలేదు. త్రిష వ్యవహారం చూస్తుంటే త్వరలోనే ఆమె పెళ్లి కూతురు కాబోతోందని కోలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments