Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకకు సవతి పోరు? పాకిస్థాన్ నటితో నిక్ జోనాస్ షికార్లు

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (13:20 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు సవతిపోరు వచ్చేలా ఉంది. ఎందుకంటే ఆమె కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న లండన్ సింగర్ నిక్ జోనాస్ ఇపుడు పాకిస్థాన్ నటితో షికార్లు చేస్తున్నాడు. దీంతో ప్రియాంకాకు సవతి పోరు తప్పేలా లేదు. ఈ మధ్య ఓ ఈవెంట్‌లో నిక్ ప్రియాంకతో కాకుండా పాకిస్థానీ నటి మెహ్విష్ హయత్‌తో కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటోని హాయత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 
 
ఈ ఫోటో వెనుక గల కారణం వివరిస్తూ.. 'నేను, నిక్ జొనాస్ యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూడడానికెళ్లాం. రఫెల్ నాదల్ మా ఫేవరెట్ ఆటగాడు. అందుకే అతనికి ఛీర్స్ చెప్పడానికెళ్లాం. ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా నాదల్ గెలుస్తాడని మేమనుకున్నాం. అదే విధంగా జరిగింది. నాదల్ సెమీస్‌తో పాటు ఫైనల్లోనూ గెలిచి నాలుగోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడాడు' అంటూ ఆమె పేర్కొంది. 
 
అయితే ఈ ఫోటోకు గల ప్రత్యేకత ఏమంటారా..! ప్రియాంక చోప్రా, ఫోటోలో ఉన్న పాకిస్థానీ నటి గతంలో ఇండియా, పాకిస్థాన్ ఆర్మీ విషయంలో విమర్శలు చేసుకున్నారు. ఇండియాను సమర్థిస్తూ ప్రియాంక, పాక్‌ను సమర్థిస్తూ హాయత్ వాదోపవాదాలు చేసుకున్నారు. అందుకనే నెటిజన్స్ ఈ ఫోటోను కాస్త ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఆమెతో ఉన్నతి మన ప్రియాంకా భర్త నిక్ కాబట్టి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Guess who I ran into at the US Open Men's Semi Finals in New York! One thing we both agreed on was that we were both rooting for @rafaelnadal !

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments