Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి కట్టప్పలా మారిన కాజల్ అగర్వాల్ (ఫోటో వైరల్)

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (09:47 IST)
Kajal aggarwal
హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ బాహుబలి కట్టప్పలా మారింది. తన కుమారుడు నీల్ కిచ్లూతో కలిసి తీసిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా కొడుకు నీల్‌ కిచ్లూతో కలిసి బాహుబలిలోని ఓ సీన్‌ రీక్రియేట్‌ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.  
 
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కట్టప్ప తలపై బాహుబలి కాలుపెట్టే సీన్‌ని కాజల్‌ తన కొడుకు నీల్‌తో రీక్రియేట్‌ చేసింది.
 
దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. 'రాజమౌళి సర్‌ ఇది నీల్‌, నేను మీకు అంకితమిస్తున్నాం' అంటూ ఫోటోను షేర్‌ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్‌ కమల్‌ హాసన్‌ హీరోగా చేస్తున్న ఇండియన్‌ 2లో త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments