Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటీనటులకు సిగ్గూఎగ్గూలేదు.. థూ... : నవాజుద్దీన్ మండిపాటు

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:44 IST)
నటీనటులపై బాలీవుడ్ నటు నవాజుద్దీన్ మండిపడ్డారు. దేశంలో కరోనా వైరస్ సునామీ సంభవించివుంటే కొందరు నటీనటులు వివాహర యాత్రలకు వెళ్లి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
 
'ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో పడింది. వీళ్లు మాత్రం విహార యాత్రలకు వెళుతున్నారు. మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ, ఫొటోలను షేర్‌ చేయటంలో బిజీగా ఉన్నారు. వీళ్లు చేసే తమాషా ఏంటో నాకు అర్థం కావటం లేదు. ప్రజలు తిండి దొరక్క ఇబ్బంది పడుతుంటే... డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలి' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
ఈ మధ్యకాలంలో బాలీవుడు సెలెబ్రిటీలు శ్రద్ధా కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌, టైగర్‌ ష్రాఫ్‌-దిశా పటానీ, మాధురీ దీక్షిత్‌, జాన్వీ కపూర్‌ తదితరులు కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత మాల్దీవులు వెళ్లొచ్చారు. ఇప్పటికే వీళ్ల తీరును హిందీ నటుడు అమిత్‌ సాద్‌, హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌ తప్పుపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments