Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈత రాదు మొర్రో అంటున్నా.. సహజత్వం కోసం హెలికాఫ్టర్‌ నుంచి దూకమన్నారు...

‘మాస్తిగుడి’ కన్నడ చిత్రం క్లైమాక్స్‌ దృశ్యాల చిత్రీకరణలో జరిగిన విషాదకర సంఘటన వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈత రాదు మొర్రో అని మొత్తుకున్నా... సహజత్వం కోసం హెలికాఫ్టర్‌లో నుం

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (10:47 IST)
‘మాస్తిగుడి’ కన్నడ చిత్రం క్లైమాక్స్‌ దృశ్యాల చిత్రీకరణలో జరిగిన విషాదకర సంఘటన వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈత రాదు మొర్రో అని మొత్తుకున్నా... సహజత్వం కోసం హెలికాఫ్టర్‌లో నుంచి కిందికి దూకమన్నారు. ఇదే ఇద్దరు విలన్లు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. 
 
‘మాస్తిగుడి’ కన్నడ చిత్రం క్లైమాక్స్‌ దృశ్యాల చిత్రీకరణలో జరిరిన విషాదకర సంఘటనలు శాండల్‌వుడ్‌లో అంతులేని విషాదాన్ని నింపిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు విలన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఉదయ్‌ మూడు రోజుల క్రితమే పెళ్ళి చూపులకు వెళ్ళివచ్చాడు. 
 
తన అక్క, చెల్లి వివాహాలు జరిపి తాను కూడా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నంతలోనే విధి అతన్ని జల సమాధి రూపంలో కాటేసింది. మరో విలన అనిల్‌కు వివాహమై ఇద్దరు బిడ్డలున్నారు. వీరిద్దరి అకాల మృతితో ఆధారం కోల్పోయిన వీరి కుటుంబాలు దిక్కులు పిక్కటిల్లేలా హృదయ విదారకరంగా రోదిస్తున్నాయి.
 
అయితే, ఈ విషాదకర సంఘటన జరగడం వెనుక నిజాలు వెలుగు చూస్తున్నాయి. తమకు ఈత రాదు మొర్రో అని మొత్తుకుంటున్నా స్టంట్‌ డైరెక్టర్‌ రవి వర్మ వీరిద్దరితో సహజత్వం కోసం ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకుండానే సన్నివేశాలను చిత్రీకరించారు. ఫలితంగానే ఇద్దరు గొప్ప విలన్లు ప్రాణాలు కోల్పోయారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments