Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ హీరో నిఖిల్ ఏమయ్యాడో తెలుసా..!

'హ్యాపీడేస్'తో సినీరంగ ప్రవేశం చేసి అంకిత్ పల్లవి ఫ్రెండ్స్, యువత, కళవర కింగ్, ఓం శాంతి ఓం, ఆలస్యం, అమృతం, వీడు తేడా, డిస్కో, స్వామిరారా, కార్తికేయ, సూర్య, శంకరాభరణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించిన నిఖిల్ ఇప్పుడు సినిమా అవకాశాల కో

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (16:54 IST)
'హ్యాపీడేస్'తో సినీరంగ ప్రవేశం చేసి అంకిత్ పల్లవి ఫ్రెండ్స్, యువత, కళవర కింగ్, ఓం శాంతి ఓం, ఆలస్యం, అమృతం, వీడు తేడా, డిస్కో, స్వామిరారా, కార్తికేయ, సూర్య, శంకరాభరణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించిన నిఖిల్ ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. 
 
స్వామి రారా, కార్తికేయ సినిమాల్లో తానేంటో నిరూపించుకుని మంచి యువ హీరోగా పేరు తెచ్చుకున్నారు నిఖిల్. తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా అవకాశాలు వస్తున్న వారిలో ఒకరు. కానీ ఈ మధ్య మాత్రం నిఖిల్‌కు అవకాశాలే లేవట. నిఖిల్ నటించిన సినిమాల్లో కొన్ని ఫ్లాప్ అవ్వడం, అందులోను అతని బాడీ లాంగ్వేజ్ బట్టి కథలు లేకపోవడంతో డైరెక్టర్లు నిఖిల్‌ను పూర్తిగా మరిచిపోయారట. 
 
గతంలో సినిమాలు లేకున్నా కొంతమంది యువ హీరోల సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లకు హాజరయ్యే నిఖిల్ ఇప్పుడు అస్సలు ఎక్కడా కనబడడం లేదట. ఎవరు ఎప్పుడు ఛాన్సులిస్తారో అని ఎదురుచూస్తున్న గుంటూరులో ఓ జిమ్ సెంటర్ ప్రారంభించేందుకు వెళ్లి అక్కడి లిప్టులో ఇరుక్కుపోయాడు. దానితో ఆందోళన చెందిన నిర్వాహకులు హుటాహుటిన లిఫ్ట్ తలుపులు బద్దలు కొట్టడంతో నిఖిల్ సురక్షితంగా బయటపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments