Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ స్పాట్‌కు వచ్చామా.. పని చేశామా.. ఇంటికెళ్లామా... ఇదీ శ్రీను వైట్ల దినచర్య!

ఒకప్పుడు దర్శకుడు శ్రీనువైట్ల ఇండస్ట్రీలో ఎంతో పేరు. హిట్‌ దర్శకుడిగా ఒక్క వెలుగు వెలిగాడు. ఆ తర్వాత రచయిత కోన వెంకట్‌కూ, స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి విషయంలో వివాదాస్పదంగా మారాడు. అన్నిటికంటే కోన వె

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (10:40 IST)
ఒకప్పుడు దర్శకుడు శ్రీనువైట్ల ఇండస్ట్రీలో ఎంతో పేరు. హిట్‌ దర్శకుడిగా ఒక్క వెలుగు వెలిగాడు. ఆ తర్వాత రచయిత కోన వెంకట్‌కూ, స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి విషయంలో వివాదాస్పదంగా మారాడు. అన్నిటికంటే కోన వెంకట్‌ అయితే.. శ్రీను వైట్లను ఏకిపారేశాడు. కథను, మాటల్ని తన పేరువేసుకుని కష్టాన్ని దోచుకుంటున్నట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్ళ సైలెంట్‌ వున్న శ్రీనువైట్ల.. దూకుడు చిత్రంలో ఉన్నంత స్పీడ్‌ ఇప్పుడు లేదని తెలుస్తోంది. 
 
తాజాగా వరుణ్‌తేజ్‌తో 'మిస్టర్‌' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్‌కు వచ్చామా.. అనుకున్నది తెరకెక్కించామా అన్నంతగా తన పని తాను చేసుకుని పోతున్నాడు. గతంలో అతనితో పనిచేసిన కొందరు టెక్నీషియన్ల్‌ కూడా ఆయన ప్రవర్తను చూసి ఆశ్చర్యపోతున్నారట. కాగా, ఈ చిత్రానికి రెమ్యునరేషన్‌ అడగననీ.. ఎంత ఇస్తే అంత తీసుకుంటానని శ్రీను వైట్ల చెప్పినట్టు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments