Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుకు - పవన్‌కు చెడిందో ఏమో నాకేం తెలుసు... 'ఖైదీ' ఫంక్షన్‌కుఆ పవన్ దూరం : అల్లు అరవింద్

మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మధ్య విభేదాలు ఉన్నాయో లేవో నాకు తెలియదనీ, కానీ, ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హీరో పవన్ కళ్యాణ్ రావడం లేదని సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పష

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (10:04 IST)
మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మధ్య విభేదాలు ఉన్నాయో లేవో నాకు తెలియదనీ, కానీ, ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హీరో పవన్ కళ్యాణ్ రావడం లేదని సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
 
కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ గుంటూరులోని హాయ్ ల్యాండ్‌లో ఈనెల 7వ తేదీన జరుగనుంది. ఈ ఫంక్షన్‌కు మెగా హీరోలంతా తరలిరానున్నారు. అయితే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనే సందేహం మెగా అభిమానుల మెదడును తొలచివేస్తోంది.
 
ఈ నేపథ్యంలో ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. 'ఖైదీ' వేడుకకు పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రావడం లేదని చెప్పారు. 
 
అంతకుముందు ఖైదీ చిత్ర నిర్మాత రాం చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అందరిలాగే పవన్‌కు కూడా ఇన్విటేషన్ ఇస్తామనీ, ఆయన వస్తారో రారో తనకు తెలియదన్నారు. ఎందుకంటే ఆయన చిన్నపిల్లాడేం కాదని ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments