Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను తాకరాని చోట తాకి... కోర్కె తీర్చాలని వేధించారు... రెజీనా

కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొంతమంది తారలు తమకు కాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో తెలియదని అమాయకంగా చెపుతున్నారు. మరికొందరు మాత్రం తమను ఛాన్సుల పేరుతో లైంగికంగా వేధించారని వెల్ల

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (20:39 IST)
కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొంతమంది తారలు తమకు కాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో తెలియదని అమాయకంగా చెపుతున్నారు. మరికొందరు మాత్రం తమను ఛాన్సుల పేరుతో లైంగికంగా వేధించారని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక మాధవీలత కూడా కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్నదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి జాబితాలో చేరిపోయింది రెజీనా కాసాంద్ర.
 
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... టాలీవుడ్ ఇండస్ట్రీలో త‌న‌పై కూడా లైంగిక వేధింపుల‌ు జరిగాయని తెలిపింది. తమ లైంగిక వాంఛ తీర్చాల‌ని కోరారనీ, తను మాత్రం ఎవ్వరికీ లొంగలేదని వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్ అనేది సినీ రంగంలో కామన్ అని తేల్చి చెప్పింది. ఈమధ్య ఓ పబ్లిక్ ఫంక్షనుకు వెళ్లినప్పుడు ఓ ఆకతాయి తాకరాని చోట తాకి తనను తీవ్రమైన మనోవేదనకు గురి చేసాడని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయిలు అలాంటివారి నుంచి తప్పించుకునేందుకు చాలా తెలివిగా వుండాలని చెపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

లైంగిక సమ్మతి వయసు తగ్గించే నిర్ణయం సబబు కాదంటున్న అపెక్స్ కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం