Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breaking News, డ్రగ్స్ కేసులో డిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (13:17 IST)
డ్రగ్స్ కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది నటి రకుల్ ప్రీత్ సింగ్. మీడియాలో తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది.
 
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, తన పేరు, సారా అలీఖాన్ పేరును ప్రస్తావించిందన్న విషయం తనకు ఒక షూట్ సమయంలో తెలిసిందని, అదే సమయంలో మీడియా నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించిందని ఢిల్లీ హైకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్.
 
రియా తను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకున్నారని తెలిసి కూడా వ్యతిరేక వార్తలతో మీడియా నన్ను ఇబ్బందులకు గురిచేస్తుందని, మీడియా నన్ను వేధించడానికి, మాదకద్రవ్యాల ముఠాతో నాకు సంబంధాలు అంటకట్టడానికి, నా మార్ఫింగ్ చిత్రాలను చూపిస్తున్నారని రకుల్ ప్రీత్ సింగ్ పిటీషన్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments