Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన నటుడు చలపతి రావు అంత్యక్రియలు

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (10:28 IST)
సినీ నటుడు చలపతిరావు అంత్యక్రియులు బుధవారం ఉదయం ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన కుమారుడు రవిబాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాదాపు 1200కు పైగా చిత్రాల్లో నటించిన చలపతి రావు నాలుగు రోజుల క్రితం గండెపోటుతో తన ఇంటిలోనే కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆయన ఆకస్మిక మరణంతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాద చాయలు అమలుముకున్నాయి. 
 
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు. అయితే, ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి హైదరాబాద్ రావడానికి ఆలస్యమైంది. దీంతో వారు వచ్చేంత వరకు పార్థివదేహాన్ని మహాప్రస్థానంలోని ఫీజర్‌లో భద్రపరిచారు. వారు నగరానికి చేరుకోవడంతో బుధవారం ఉదయం అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ అంత్యక్రియల్లో పలువురు సినీ నటీనటులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments