Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

దేవీ
మంగళవారం, 17 జూన్ 2025 (17:16 IST)
Rt 76 poster
మాస్ మహారాజ్ రవితేజ తాజా సినిమా ‘మాస్ జాతర’. ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాకుశ్రీకారం చుట్టారు. తన 76వ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. దానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శివార్లో ప్రారంభమైంది. అందులో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ చేస్తున్న ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ తో ఫొటో విడుదలచేసింది చిత్ర టీమ్.
 
ఒక అద్భుతమైన ఎంటర్టైనర్ లోడ్ అవుతోంది. టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. సంక్రాంతి 2026 లో విడుదలచేయనున్నామంటూ ఓ స్టిల్ పోస్ట్ చేశారు. ఈ సినిమా టాకీ పార్ట్‌లో భాగంగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా హీరోయిన్‌ పేరునూ త్వరలో ప్రకటించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

తెలంగాణాలో భారీ వర్షం... ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లయింగ్ ఐసీయూ ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని ICATT ప్రతిపాదన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

తర్వాతి కథనం
Show comments