Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైగర్‌ నాగేశ్వరరావు బుకింగ్‌ ఓపెన్‌ - భారీ హిట్‌ స్థాయిలో నిలుస్తుందా!

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (10:41 IST)
Tiger nageswrao
రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వరరావు చిత్రం ఈనెల 20న విడుదలకాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ ప్రమోషన్‌ జరుగుతున్నాయి. కేంద్రమంత్రి కూడా ఈ సినిమా గురించి కితాబిచ్చారు. ఇప్పటికే ఈ సినిమా గురించి బుకింగ్‌ ప్రారంభమయ్యాయి. టోటల్‌ షోస్‌ 140. గ్రాస్‌ 35 లక్షలు,  బుకింగ్‌ 27శాతం అయింది. ఒక్కరోజుకే ఇలా వుంది. ఇంకా మూడు రోజుల వ్యవధి వుంది. దానితోపాటు ఒక్కరోజు ముందు బాలకృష్ణ భగవంత్‌ కేసరి రాబోతుంది. ఈ సినిమా ఇప్పటికే క్రేజ్‌ ఏర్పడింది.

అయితే టైగర్‌ నాగేశ్వరరావు అనేది స్టువర్డ్‌పురం దొంగలనాయకుడు. ఆయనపై సినిమాలు పలువురు కూడా గతంలో చేశారు. ఇంతకుముందు దొంగోడు, స్టూవర్ట్‌పురం దొంగలు చిరంజీవి చేశారు. కానీ ఏదీ ఆడలేదు. కానీ సీనియర్‌ దర్శకుడు సాగర్‌ చేసిన సూవర్ట్‌పురం అనే సినిమా ఆయనకు మంచి హిట్‌ ఇచ్చింది. అందుకే మరోసారి టైగర్‌ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ రవితేజ సినిమా అనేది పూర్తిగా ఎవ్వరూ ఊహించని విధంగా ఒరిజినల్‌గా వారి కుటుంబీకులను కలిసి రాసిన కథ అని దర్శకుడు వంశీ తెలియజేస్తున్నారు.

ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో విడుదలకాబోతుంది. ఇందులో టైగర్‌ సాహసాలు, విన్యాసాలు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ హైటైల్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇటీవలే సెన్సార్‌ చేసిన ఆఫీసర్‌ ఈ సినిమాపై అభినందలు కురిపిస్తూ కొన్ని సీన్స్‌ కుదించారని తెలిసింది. మరి అవి ఈ సినిమాకు లింక్‌ కు సంబంధంలేదని తెలుస్తోంది. దాదాపు ఈ సినిమా మూడు గంటల నిడివి వుంటుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments