Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెజెండరీ క్లాసికల్ సింగర్ దీనానాథ్ మంగేష్కర్ మృతి

సెల్వి
శనివారం, 13 జనవరి 2024 (22:26 IST)
singer Prabha
ప్రముఖ క్లాసికల్ సింగర్ ప్రభా ఆత్రే ఒకరు. తన గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆమె శనివారం కన్నుమూశారు. లెజెండరీ క్లాసికల్ సింగర్, పద్మ అవార్డు గ్రహీత  ప్రభా ఆత్రే (91) శనివారం ఉదయం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడటంతో కుటుంబ సభ్యులు పూనేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యలో గుండెపోటుతో కన్నుమూశారు. 
 
పూనేలో అబాసాహబ్, ఇందిరాబాయి దంపతులకు ప్రభా ఆత్రే సెప్టెంబర్ 13, 1932 లో జన్మించారు. తన ఎనిమిదేళ్ల వయసులో తన తల్లి ఇందిరాబాయి కోసం సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ప్రభా ఆత్రే ప్రతిభకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మ విభూషన్, పద్మ భూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ఆమె ఎన్నో దేశాల్లో తన సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments