''తొలిప్రేమ''ను మరిచిపోలేను అంటున్న వరుణ్ తేజ్ (వీడియో)

మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలొచ్చినా.. తొలిసారి ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం అంటూ వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అవునండి.. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ సినిమా ''తొలిప్రేమ''. ఈ సినిమ

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (10:15 IST)
మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలొచ్చినా.. తొలిసారి ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం అంటూ వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అవునండి.. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ సినిమా ''తొలిప్రేమ''. ఈ సినిమా ట్రైలర్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది. వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టిస్తున్న ''తొలిప్రేమ'' సినిమాకు ఎ జ‌ర్నీ ఆఫ్ ల‌వ్ అనేది ఉప‌శీర్షిక‌.
 
వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. కాగా, ఫిబ్ర‌వ‌రి 9న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ ''తొలిప్రేమ''  సినిమాలో సుహాసిని మణిరత్నం, ప్రియదర్శిని, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments