Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమల-సమంత ఫోటో ఎంతో చెప్తోంది.. అత్తాకోడలి ఫోటోకు సోషల్ మీడియాలో క్రేజ్

అక్కినేని నటవారసుల పెళ్ళి భాజాలు మోగనున్నాయి. డిసెంబరులో నాగచైతన్య, అఖిల్ వివాహానికి ముహూర్తం ఖరారు చేస్తూ నిశ్చితార్థం జరుగనుంది. అక్కినేని నాగార్జున తనయుల ఎంగేజ్‌మెంట్ తేదీని ప్రకటించారు. అఖిల్‌ కోర

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (13:35 IST)
అక్కినేని నటవారసుల పెళ్ళి భాజాలు మోగనున్నాయి. డిసెంబరులో నాగచైతన్య, అఖిల్ వివాహానికి ముహూర్తం ఖరారు చేస్తూ నిశ్చితార్థం జరుగనుంది. అక్కినేని నాగార్జున తనయుల ఎంగేజ్‌మెంట్ తేదీని ప్రకటించారు. అఖిల్‌ కోరిక మేరకే డిసెంబర్‌ 9న నిశ్చితార్థం ఏర్పాటు చేయనున్నట్లు నాగార్జున తెలిపారు. శ్రేయా భూపాల్‌ అనే ఫ్యాషన్‌ డిజైనర్‌తో అఖిల్‌ ప్రేమలో ఉన్న నేపథ్యంలో, నాగచైతన్య సమంతను వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.
 
ఇప్పటికే టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా చైతూ, అఖిల్ వివాహం మారిపోయింది. ఇద్దరి పెళ్లి వేడుక ఒకే సారి జరుగనున్నందున అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. తాజాగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటే అమల- సమంత ఫోటో. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో అమాంతమైన క్రేజ్ కొట్టేసింది. లైక్స్, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫోటోలో ఎన్నో అర్థాలు కనిపిట్టేయొచ్చు.. ఆ ఫోటోను మీరూ చూడండి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments