Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిత్యా మ్యూజిక్‌కు సాయి ధరమ్ తేజ్ తిక్క ఆడియో హక్కులు

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, లారిస్సా బోనేసి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం 'తిక్క'. ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ కైవసం చేసుకుంది. రోహిన్ రెడ్డి మరియు బి. ఆర్. బుగ్గినేని నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో హక్కులను దక్కించుకోవటం ఎంతో ఆనంద

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (14:44 IST)
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, లారిస్సా బోనేసి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం 'తిక్క'. ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ కైవసం చేసుకుంది. రోహిన్ రెడ్డి మరియు బి. ఆర్. బుగ్గినేని నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో హక్కులను దక్కించుకోవటం ఎంతో ఆనందంగా ఉంది అని ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకుడు. 
 
ఈ చిత్రం ఆడియోను జులై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. "ఈ చిత్రానికి థమన్ చక్కటి సంగీతాన్ని అందించారు. ధనుష్, శింబు వంటి సూపర్ స్టార్స్ ఈ చిత్రంలో రెండు పాటలను పాడటం ఈ ఆల్బం హైలైట్", అని ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments