స్పార్క్ గా వుండాలంటే నాలుగే సూత్రాలుః స‌స్నీలియోన్‌

Webdunia
శనివారం, 1 మే 2021 (13:06 IST)
Sunny leoen partner
జీవితంలో ప్ర‌తి క్ష‌ణాన్ని ఎంజాయ్ చేయాలి. మ‌నం ఎక్క‌డికి వెళ్ళినా అక్క‌డ ప్ర‌కృతిని ఆస్వాదించాలంటూ ఇటీవ‌లే వెల్ల‌డించింది. స‌న్నీ లియోన్‌. అయితే ఇప్పుడు కోవిడ్ సంద‌ర్భంగా బ‌య‌ట‌కు వెళ్ళ‌డానికి కుద‌ర‌దు క‌నుక ఇంట్లోనే సేఫ్‌గా తగు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఎలా వుండ‌వ‌చ్చో చెబుతోంది. కాదు. కాదు. తాను ఎలా వుంటున్నానో పేర్కొంటోంది. ప‌దేళ్ళుగా త‌న న‌చ్చిన వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తున్న స‌న్నీ శ‌నివారంనాడు కొన్ని చిట్కాలు చెప్పింది. అది కూడా ఇద్ద‌రూ క‌లిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోకూడా పెట్టింది.
 
అందులో ఏముందంటే, ముందుగా  ప‌దేళ్ళు క‌లిసి వుంటున్నాం అనే కాప్ష‌న్ పెట్టింది. జీవితంలో స్పార్క్‌గా వుండాలంటే ఇవి పాటిస్తున్నానంది. ఇద్ద‌రూ క‌లిసి డాన్స్ చేస్తుండ‌గా ఐడు స్టెప్‌లు వేస్తూ ఐదు సూక్తులు వెల్ల‌డించింది. కుక్ టుగెద‌ర్‌, ప్లాన్ డేట్ నైట్స్‌, మేక్ ఈచ్ అద‌ర్ లాఫ్‌, అప్రిషియేట్ ఈచ్ అద‌ర్‌. అంటూ త‌న‌దైన శైలిలో సెల‌విచ్చింది. ఇదే కోవిడ్‌^19లో తీసుకున్న జాగ్ర‌త్త‌లు అంటుంది. ఇంకేం మ‌రి ఆచదిద్దామా.. అయితే ఒక్క‌రే వుంటే కుద‌ర‌దు. ఆమెకులా పార్ట‌న‌ర్ కూడా వుండాల్సిందే క‌దా..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments