Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో కరోనా కలకలం-కోవిడ్​‌తో బిక్రమ్ ​జిత్ కన్వర్​పాల్ మృతి..

Webdunia
శనివారం, 1 మే 2021 (12:54 IST)
Bikramjeet Kanwarpal
ప్రముఖ బాలీవుడ్​ ప్రముఖ నటుడు బిక్రమ్ ​జిత్ కన్వర్​పాల్ కోవిడ్​‌తో శనివారం ఉదయం మరణించారు. ఆయన వయసు ​52 సంవత్సరాలు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడ్డ బిక్రమ్​ జిత్.. తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు అశోక్ పండిట్​ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.
 
దాదాపు 18 ఏళ్ల పాటు పలు భాషల్లోని సినిమాల్లో నటించారు. ఆర్మీ మేజర్​ గా రిటైర్​ అయిన బ్రికమ్​ జిత్.. 2003లో ‘పేజ్ 3’ సినిమాతో అరంగేట్రం చేశారు. 
 
ఆ తర్వాత రాకెట్ సింగ్, ఆరక్షణ్, మర్డర్ 2, టూ స్టేట్స్, ద ఘాజీ ఎటాక్ తదితర చిత్రాలతో పాటు ఎన్నో టీవీ షోల్లో సహాయ పాత్రలు షోపించి, గుర్తింపు తెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments