Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదాంత ధోర‌ణిలో సూర్య‌

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (18:30 IST)
Suriya
న‌టుడు సూర్య త‌మిళ‌రంగంలో క్రియేటివ్ హీరో. ఆయ‌న చేసిన సినిమాలు ఆయ‌న స‌త్తా ఏమిటో చూపిస్తాయి. సింగం నుంచి జై భీమ్ వ‌ర‌కు ఆయ‌న న‌టించిన సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల్లో అభిమానులయ్యారు. రాక్ష‌సుడు అనే సినిమాలో ఆత్మ‌లు గురించి కాన్సెప్ట్‌లోనూ ఆయ‌న భిన్న‌మైన కాన్సెప్ట్ ఎంచుకున్నారు. సెవెన్త‌సెన్స్‌లో మెడిక‌ల్ మాఫియాను స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించారు. తాజాగా `ఇ.టి.` ఎవ‌రికి త‌ల‌వంచ‌డు అనే టైటిల్‌తో తెలుగులోనూ సినిమా మార్చి 10న విడుద‌ల కాబోతుంది. 
 
కాగా, ఈ సినిమా గురించి ఆయ‌న చెబుతూ, స‌మాజంలో మ‌హిళ‌ల‌పై జ‌రిగే అరాచ‌కాలు, అన్యాయాల‌ను అరిక‌ట్టే వ్య‌క్తిగా న‌టించాను. ఇది స‌రికొత్త కాన్స‌ప్ట్‌. పాండ్య‌రాజ్ క‌థ‌ను ఇప్ప‌టి కాలానికి అనుగుణంగా మార్చాడ‌ని తెలియ‌జేశారు. అయితే ప్ర‌తి విష‌యానికి సూర్య వేదాంత ధోర‌ణిలో మాట్లాడ‌డం విశేషం. ఇటువంటివి వెంక‌టేష్ చెబుతుంటాడు. ఇప్పుడు త‌మిళంలో సూర్య చేరిన‌ట్లు తెలుస్తోంది. ఏది మ‌న చేతుల్లో లేదు. అంతా ఏదో శ‌క్తి మ‌న‌ల్ని న‌డుపుతుంది. మ‌నం నిమిత్త మాత్రుల‌మే అన్న విష‌యాన్ని చిత్ర ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా  నాలుగుసార్లు ఆయ‌న ప్ర‌స్తావించ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments