Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పేరులోనే సినిమా కథ ఉందిః అక్షత శ్రీనివాస్

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (11:56 IST)
Akshata Srinivas
జేడీ చక్రవర్తి కథానాయకుడిగా ఎన్‌.యస్‌.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ 70 ఎమ్‌.ఎమ్‌’. రాజశేఖర్‌, ఖాసీం నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అక్షత శ్రీనివాస్ చెప్పిన విశేషాలు.
 
- నేను ఈ సినిమాలో జేడీ.చక్రవర్తి గారి వైఫ్ పాత్రలో నటించాను.  ఈ సినిమా పేరు గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆ పేరులోనే సినిమా కథ ఉంది. దానికి పూర్తి అర్థం సినిమా చూశాకే తెలుస్తుంది.
 
- సినిమా షూటింగ్ సమయంలో జేడీ.చక్రవర్తి గారి దగ్గర చాలా నేర్చుకున్నాను. సాయి కార్తీక్ గారి సంగీతం అంజి గారి సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. నిర్మాతలు చాలా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన చిత్రం 70 ఎమ్ఎమ్. ఈ సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది. ఆర్.పి. చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ సూపర్బ్ గా ఉంటాయి.
 
- ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన‌ జెడి చక్రవర్తి మరో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న సినిమా ఇది. నాకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను.  యూత్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకునే చిత్రంగా మా 70 ఎమ్ఎమ్ వుండ‌బోతుంది. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యాక్షన్‌కు, నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉన్న ఇది.
 
- ఆదాశర్మ నటిస్తోన్న కొశ్యన్ మార్క్ (?) సినిమాలో మంచి పాత్రలో నటించాను త్వరలో అది విడుదల కానుంది. అలాగే జార్జిరెడ్డి హీరో సందీప్ మాధవ్ తో గంధర్వ సినిమాలో నటిస్తున్నాను. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో మొబైల్ ఓటింగ్.. దేశంలోనే తొలిసారి..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments