Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి కాకుండానే తల్లి అవుతున్న హీరోయిన్, ఎవరు?

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (14:23 IST)
కల్కి. ఈమె ఉత్తరాది భామ. బాలీవుడ్ దర్సకుడు అనురాగ్ కశ్యప్ మాజీ భార్య. ఈమె వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అనురాగ్ కశ్యప్‌తో విడాకుల తరువాత ఓ వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది ఈ భామ.
 
అంతటితో ఆగకుండా ప్రియుడితో వివాహం కాకపోయినా తల్లి కాబోతోంది కల్కి. పెళ్ళికి ముందే పిల్లల్ని కనడం అంటే ఏదో తప్పు చేసినట్లుగా ఈ సమాజం చూస్తుందంటూ వాపోతోంది. అలాంటి సమాజం కోసం తన పద్ధతులు, పనులు మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేస్తోంది. 
 
ప్రస్తుతం తాను తన ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది. తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటానని.. సమాజంలో ఎవరు ఏమి అనుకున్నా డోంట్ కేర్ అంటోంది ఈ ఉత్తరాది భామ. అదే మన దక్షిణాధిలో అయితే ఇలా చేస్తే ఊరుకుంటారా?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments