Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయ్యారాలు వలకబోస్తున్న రాశీ ఖన్నా.. యూత్ గుండెల్లో సెగలు!

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (17:31 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రాశీఖన్నా ఒకరు. చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. అలాగే, ఇతర వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. అయినప్పటికీ.. ఈ అమ్మడుని మరిచిపోకుండా ఉండేందుకు వీలుగా అపుడపుడూ ఫోటోషూట్‌లలో పాల్గొంటూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజాగా తన హృదయ అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా గ్లామ‌ర్ బ్యూటీ రాశీ ఖ‌న్నా వ‌య్యారాలు వ‌ల‌క‌బోస్తూ హ‌ద్దులు చెరిపేస్తున్న ఫోటోల‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి చ‌లికాలం అనే కామెంట్ పెట్టింది. అంటే చ‌లికాలంలో త‌న ఫోటోలతో యూత్ గుండెల‌లో సెగ‌లు పుట్టిస్తున్న‌ది రాశీ. ఈ అమ్మ‌డి ఫోటోల‌కు అభిమానులే కాదు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.
 
"వ‌ర‌ల్డ్ ఫేమ‌స్" ల‌వ‌ర్ సినిమాకి ముందు కాస్త ప‌ద్ద‌తిగా ఉన్న రాశీ ఖ‌న్నా ఈ సినిమా నుండి గేర్ మార్చేసింది. వ‌ర‌ల్డ్ 'ఫేమ‌స్ ల‌వ‌ర్' చిత్రంలో విజ‌య్ దేవరకొండతో రొమాన్స్, కిస్‌లు, హ‌గ్‌లతో రెచ్చిపోయింది. ఎప్పుడు సంప్ర‌దాయంగా కనిపించే రాశీని ఒక్క‌సారిగా అలా చూసిన అభిమానులు  జీర్ణించుకోలేక‌పోయారు. 
 
ఈ చిత్రంలో ఆమె కిస్సులు, హగ్గులు సంచలనం కావడంతో మ‌రోసారి తాను అలా చేయ‌న‌ని చెప్పుకొచ్చింది. కానీ తాజాగా రిలీజ్ చేసిన ఫోటోల‌ను చూస్తుంటే రాశీ గ్లామ‌ర్ షోకి సర్వదా సిద్ధమేనని చెప్పకనే చెబుతోంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు రెండు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments