Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు.. రైల్వే స్టేషన్‌లో దొరికాడు.. పాపం అని ఇంటికి తెచ్చుకున్నాం.. తనీష్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (10:36 IST)
బిగ్ బాస్ రెండో సీజన్‌లో భాగంగా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కంటెస్టెంట్లలో తనీష్ ఒకడు. ఫైనల్ విజేతల్లో టాప్-3గా నిలబడి లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. దీప్తి సునయన, సామ్రాట్, తేజస్వీలతో ఎక్కువగా ఉన్న తనీష్ మధ్యలో అందరితో కలిసి ప్రయత్నం చేశాడు. ఇక కౌశల్‌తో గొడవలు మాత్రం యథావిథిగా జరిగేవి.. మళ్లీ కలుసుకునేవారు. 
 
తాజాగా తనీష్ సోదరుడైన కృష్ణ అల్లాడి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రశ్నకు ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. తనీష్ అన్న గురించి ఓ సీక్రెట్ చెప్పండి అని సదరు ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు.. అసలు అతను నా అన్నయ్యే కాదు అంటూ కృష్ణ సమాధానం ఇచ్చాడు.
 
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా తనీష్ తన తమ్ముడి పోస్ట్‌పై గట్టిగానే కౌంటర్ వేశాడు. బ్రేకింగ్ న్యూస్ అంటూ చెబుతూ.. అవును మాకు వాడు రైల్వే స్టేషన్‌లో దొరికాడు.. పాపం అని ఇంటికి తెచ్చుకున్నాం అంటూ సరదాగా నవ్వేశాడు. మొత్తానికి అన్నాదమ్ముల్లిద్దరూ సెటైర్లు బాగానే వేస్తున్నారు.
 
తనీష్‌కు వాళ్ల అమ్మ అంటే ఎంత ఇష్టమో షోలో ఎన్నో సార్లు వివరించాడు. లావు తగ్గుతానని, కోపం తగ్గించుకుంటానని షోలోకి వచ్చేటప్పుడు మాటిచ్చాను అని అంటూ తనీష్ ఇంటి సభ్యులతో ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. ఇక తన తమ్ముల్లిద్దరి గురించి ఎంతో ప్రేమను కురిపించాడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments