Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలంటే అమితమైన ప్రేమ .. చిత్రపురి కాలనీలో గృహాలు : మంత్రి కోమటిరెడ్డి

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (13:57 IST)
తనకు సినిమాలంటే అమితమైన ప్రేమ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన సినీ పరిశ్రమ కార్మికులకు హైదరాబాద్‌ చిత్రపురి కాలనీలో ఇళ్లు ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. 
 
అలాగే, చిన్న సినిమాలు తీసే నిర్మాతలు థియేటర్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. తనకు సినిమాల అంటే చాలా ఇష్టమన్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారన్నారు. వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా తెలంగాణ వారికీ ఉందన్నారు. స్థానిక టాలెంట్‌ను అందరూ సపోర్ట్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే తనకు సన్మానం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులను సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments