Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్వి ''కమిట్‌మెంట్'' ఆ సీన్ చూశారో.. అయ్యబాబోయ్ అంటారు..

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (18:15 IST)
బిగ్‌బాస్ రెండో సీజన్‌లో కౌశల్‌తో గొడవలు, సామ్రాట్‌తో ప్రేమాయణం నడిపిన తెలుగమ్మాయి తేజస్వి ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం వేచి చూస్తోంది. సీతమ్మ వాకిట్లో సినిమాతో పరిచయమై.. ఐస్‌క్రీమ్ వంటి సినిమాల్లో నటించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన తేజస్వి.. ఆ తర్వాత బిగ్‌బాస్ వచ్చిన అవకాశాలను దక్కించుకోలేకపోయింది. అయితే తాజాగా తేజస్వి ''కమిట్‌మెంట్'' ఇచ్చేసింది. కానీ ఇది సినిమా కాదండోయ్.. వెబ్ సిరీస్ మాత్రమే. 
 
నిన్న నేడు రేపు దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా కమిట్‌మెంట్ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. అందులో తేజస్వి కీలక పాత్రలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ చూసిన జనాలంతా అయ్య బాబోయ్ అంటున్నారు. 
 
బెడ్డుపై పడుకుని ఉన్న స్టిల్‌ను యూనిట్ విడుదల చేసింది. దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది తేజస్వి. మొత్తానికి ఈ కమిట్మెంట్ వెబ్ సిరీస్‌తో అయినా తన జాతకం మారుతుందని తేజస్వి ఆశలు పెట్టుకుంది. మరి ఈ వెబ్ సిరీస్ ఆమెకు ఎంతమేరకు హిట్ ఇస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments