Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీడా కోలా నుంచి నాయుడుగా తరుణ్ భాస్కర్ లుక్

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (18:19 IST)
Tarun Bhaskar Dasyam
తన తొలి రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో చేస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నాయుడుగా తరుణ్ భాస్కర్ లుక్ ని రివిల్ చేశారు. చేతిలో గన్ నోట్లో సిగరెట్ తో వైలెంట్ గా కనిపించిన తరుణ్ భాస్కర్ లుక్ సర్ప్రైజ్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో 'శ్వాస మీద ధ్యాస' అనే క్యాప్షన్ ఆసక్తికంగా వుంది.
 
దీంతోపాటు ఈ చిత్రం టీజర్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. జూన్28 'కీడా కోలా'  టీజర్ విడుదల చేస్తున్నారు. అలాగే తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ఐదేళ్లను పురస్కరించుకుని జూన్ 29న ఎంపిక చేసిన థియేటర్లు & క్లబ్‌లలో రీరిలీజ్ చేస్తున్నారు. ''28న టీజర్ చూసి, 29న మీ గ్యాంగ్ తో కలిసి సినిమాకి రండి. చూసుకుందాం'' అని మేకర్స్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments