Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తారామణి' చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్న డి.వి.సినీ క్రియేషన్స్

విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్న డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తమిళ చిత్రం 'తారామణి' సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. అండ్రియా, అంజలీ, వసంత్ రవి ప్రధాన తారాగణంగా

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (07:58 IST)
విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్న డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తమిళ చిత్రం 'తారామణి' సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. అండ్రియా, అంజలీ, వసంత్ రవి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మూడు జాతీయ అవార్డులను దక్కించుకున్న చిత్రం 'తంగమీన్‌గల్' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రామ్ దర్శకత్వంలో డా.ఎల్.గోపీనాథ్, రామ్, జె.సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 
 
ఈ చిత్ర తెలుగు హక్కుల కోసం మంచి పోటీ నెలకొన్న నేపథ్యంలో డి.వెంకటేష్ ఫ్యాన్సీ రేటుతో తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. జీవా, కాజల్ అగర్వాల్ నటించిన 'ఎంత వరకు ఈ ప్రేమ' చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. 
 
ఈ చిత్రంతో పాటు తెలుగులో 'తారామణి' చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 'తారామణి' సినిమా తెలుగు టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత డి.వెంకటేష్ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments