Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మబ్బుల్లో నడుస్తున్నట్టు.. ప్రపంచపు అంచున ఉన్నట్టుగా ఉంది' : అక్కినేని నాగార్జున

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఓం నమోవెంకటేశాయ'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహాబలేశ్వరంలోని

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (16:51 IST)
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఓం నమోవెంకటేశాయ'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహాబలేశ్వరంలోని కొండల్లో జరగుతోంది. 
 
ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియో క్లిప్ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన నాగార్జున 'మహాబలేశ్వరంలో మబ్బుల్లో నడుస్తున్నట్టు, ప్రపంచపు అంచున ఉన్నట్టుగా అనిపిస్తోంది' అంటూ కామెంట్ చేశాడు. 
 
శుక్రవారం కువైట్ నుంచి తిరిగి వచ్చిన నాగ్, వెంటనే ఓం నమోవేంకటేశాయ షూటింగ్ కోసం మహాబలేశ్వరం వెళ్లారు. మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2017 ప్రథమార్థంలో ప్రేక్షకుల మందుకు రానుంది.
 
కాగా, గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'అన్నమయ్య', 'శ్రీ రామదాసు', 'శిర్డీసాయి'లాంటి భక్తిరస చిత్రాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

Chandrababu: రైతన్నల కష్టమే అమరావతి- ఏపీ చరిత్రలో ఒక స్వర్ణ దినం -చంద్రబాబు (video)

అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోడి (video)

2011లో జరిగిన పెళ్లి.. వరుడికి గిఫ్టుగా హెలికాప్టర్.. 30వేల మంది అతిథులు

పవన్ కళ్యాణ్‌కు బహుమతి ఇచ్చిన ప్రధాని మోడీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments